: హైదరాబాదులోని ఖైరతాబాదు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదులోని ఖైరతాబాదులో భారీ గణనాథుడి విగ్రహ ఏర్పాటు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ వైపు అనుమతించరు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద దారి మళ్లిస్తారు. రాజ్ దూత్ హోటల్ లైన్, ఖైరతాబాద్ మార్కెట్ లైన్ వద్ద కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.