: కష్టాల్లో ఇంగ్లండ్... 126/6
ఇంగ్లండ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటుతున్నారు. టెస్టుల్లో బొక్క బోర్లా పడ్డ భారత బౌలర్లు వర్షం కురవడంతో మెరుగైన ప్రదర్శన చేశారు. చక్కని బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో కేవలం 126 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన 6 వికెట్లు కోల్పోయింది. షమి (2) జడేజా (2) భువనేశ్వర్, అశ్విన్ చెరో వికెట్ తీసి రాణించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఇంకా 169 పరుగులు సాధించాల్సి ఉండగా చేతిలో మరో నాలుగు వికెట్లే మిగిలి ఉన్నాయి.