: టాస్ ఓడినా బ్యాటింగ్ మనదే


ఇంగ్లండ్ తో రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. అయితే, టాస్ నెగ్గిన ఇంగ్లండ్ సారథి ఆలిస్టర్ కుక్ భారత జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ (0 బ్యాటింగ్), శిఖర్ ధావన్ (0 బ్యాటింగ్) బరిలో దిగారు. ఇంగ్లండ్ జట్టు తొలి రెండు ఓవర్లను మెయిడెన్ చేసింది.

  • Loading...

More Telugu News