: రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పండి: జగన్


బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో రుణమాఫీపై చర్చ జరిగింది. రైతు రుణమాఫీపై పరిమితులు విధించడం దారుణమని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ లో రుణమాఫీ కోసం కేవలం 5 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారని జగన్ అన్నారు. జిల్లాల వారీగా వివరాలను మంత్రి వెల్లడించలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News