: మెదక్ బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థి ఎవరో?


మెదక్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. భారతీయ జనతాపార్టీ ఎన్నికల కమిటీ మంగళవారం సాయంత్రం నుంచి సమావేశమై పలు పేర్లను ప్రతిపాదించింది. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో... బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. నామినేషన్ దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో... ఇవాళ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News