: మెడికల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం


ఎంసెట్ మెడికల్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెడికల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు సంబంధించి జీవో నెం.744ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (మంగళవారం) జారీ చేసింది. దీంతో మెడికల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెంటనే విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు తొలి విడత కౌన్సిలింగ్ ఉంటుందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News