: పాక్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి


భారత్, పాక్ ల మధ్య మంగళవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది మరణించారు. పాక్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు చనిపోగా, భారత ప్రతిదాడిలో ఐదుగురు పాక్ మిలిటెంట్లు హతమయ్యారు.

  • Loading...

More Telugu News