: స్నేక్ గ్యాంగును అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేసిన సీఐ బదిలీ


ఎందరో యువతుల జీవితాలతో ఆడుకున్న కాముకుల (స్నేక్ గ్యాంగ్) అరాచకాలపై ఫిర్యాదులు అందుతున్నా వారిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీషరీఫ్ సీఐ భాస్కరరెడ్డిని సైబరాబాద్ కమిషనర్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో కళింగరావును సీఐగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News