: పత్తి, మిరప పంటలకు బీమా సౌకర్యం కల్పించిన తెలంగాణ సర్కార్


తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పత్తి, మిరప పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పత్తి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పత్తితో పాటు మిరప పంటకు కూడా బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News