: తొలి వన్డే తుడిచిపెట్టుకుపోయింది


భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వర్షార్పణమైంది. జోరు కొనసాగిద్దామని ఇంగ్లండ్, చెత్త ఆటతీరుకు కలిసొచ్చే మైదానంతో చెక్ పెడదామని భావించిన భారత జట్టుకి వరుణుడు అడ్డం పడ్డాడు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మైదానం తడిసి ముద్దవడంతో, మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

  • Loading...

More Telugu News