: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ


ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ కొత్త రాజధానికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై బాబు చర్చించనున్నట్టు సమాచారం. అంతేగాక రాజధాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీపైన మోడీతో మాట్లాడనున్నారు. ఉదయం నుంచి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్న బాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.

  • Loading...

More Telugu News