: తొక్కిసలాటపై న్యాయవిచారణకు ఆదేశం


మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా చిత్రకూట్ లోని కంఠానాథ్ ఆలయంలో ఈ ఉదయం తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘనలో 10 మంది భక్తులు మరణించగా... 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర పభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా, మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల నష్టపరిహారం ప్రకటించింది.

  • Loading...

More Telugu News