: చెప్పినట్టే చేసిన మహారాష్ట్ర గవర్నర్... పదవికి రాజీనామా!


మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్ చెప్పినట్టే చేశారు. యూపీఏ హయాంలో నియమితమైన తనను బదిలీ చేస్తే రాజీనామా చేస్తానని శంకరనారాయణన్ చెప్పారు. ఆయన ప్రకటన వెలువడిన కాసేపటికే ఆయనను ఎన్డీయే గవర్నమెంట్ మిజోరంకు బదిలీ చేసింది. దీంతో కినుక వహించిన ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజీనామా లేక పంపినట్టు సమాచారం. 82 ఏళ్ల శంకరనారాయణన్ పదవీ కాలం వాస్తవానికి 2017తో ముగియాల్సి వుంది.

  • Loading...

More Telugu News