: హైదరాబాదు చర్లపల్లి జైల్లో తనిఖీలు


హైదరాబాదులోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఖైదీల నుంచి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి నుంచి 1500 రూపాయల నగదు కూడా పట్టుబడింది.

  • Loading...

More Telugu News