: ప్రేమించలేదని... యువతిపై కత్తితో దాడి


తనను ప్రేమించలేదంటూ ఓ యువతిపై కత్తితో దాడి చేశాడా యువకుడు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని బాపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News