: 5 నెలల పసిపాపను శ్మశానంలో వదిలేసిన కసాయి తల్లిదండ్రులు


హైదరాబాదులోని సరూర్ నగర్ మండలం జిల్లెలగూడ ప్రశాంత్ నగర్ లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కసాయి తల్లిదండ్రులు 5 నెలల పసిపాపను శ్మశానవాటికలో వదిలివెళ్ళారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పసికందును మీర్ పేట్ పోలీసులకు అప్పగించారు. వారు ఆ పసిపాపను నాంపల్లి శిశువిహార్ కు తరలించారు.

  • Loading...

More Telugu News