: భూకంపంతో ఉలిక్కిపడిన నికోబార్ దీవులు


నికోబార్ దీవులు భూకంపంతో ఉలిక్కిపడ్డాయి. ఈ ఉదయం ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మోహిన్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.7గా నమోదైంది.

  • Loading...

More Telugu News