హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిరుతను బంధించారు. ఇది గతకొంతకాలంగా ఇక్కడే సంచరిస్తూ అందరినీ భయాందోళనలకు గురిచేసింది. చిరుతను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు దాన్ని జూకు తరలించారు.