: నేడు నెల్లూరులో ‘చెట్టు-నీరు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (ఆదివారం) నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటన కోసం హైదరాబాదు నుంచి ఆయన నెల్లూరుకు బయల్దేరారు. స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చెట్టు-నీరు కార్యక్రమాన్ని చంద్రబాబు ఇవాళ ప్రారంభిస్తున్నారు.