: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన 24-08-2014 Sun 06:35 | సీఎం చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు పథకాలకు శంకుస్థాపన చేస్తారు. బాబు పర్యటనలో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.