: నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
యూపీఎస్సీ నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు 9 లక్షల మంది హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండో పేపర్ ఉంటుంది.