హైదరాబాదులోని నిజాంపేటలో అంకమరావు అనే వ్యక్తి చిట్టీల పేరుతో టోకరా ఇచ్చాడు. అనేక మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. దీంతో, లబోదిబో మంటున్న బాధితులు కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.