గుంటూరులో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ప్రింటర్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.