: 'పీకే' పోస్టర్ పై అమీర్ ఖాన్ వివరణ కోరిన సివిల్ కోర్టు


'పీకే' న్యూడ్ పోస్టర్ పై దాఖలైన సివిల్ సూట్ పై సమాధానం ఇవ్వాలంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ను ముంబయిలోని సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ నెల 25లోగా తన వివరణను తెలియజేయాలని తెలిపింది. ఈ మేరకు 'పీకే' చిత్రం దేశవ్యాప్తంగా విడుదలవకుండా శాశ్వత నిషేధాన్ని విధించాలంటూ సామాజిక కార్యకర్త హేమంత్ పాటిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News