: టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావుకు అస్వస్థత
తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదు సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆయనను పరామర్శించారు.