: శాసనసభ నుంచి వాకౌట్ చేసిన జగన్, వైకాపా ఎమ్మెల్యేలు
శాసనసభ నుంచి వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. తమపై టీడీపీ సభ్యులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని... స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జగన్ నాయకత్వంలో వైకాపా ఎమ్మెల్యేలందరూ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.