: మసీదుపై దాడి చేసిన తీవ్రవాదులు, 46 మంది మృతి


ఇరాక్ లోని దియాలలో ఓ ప్రార్థనాలయం (మసీదు)పై తీవ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దళాలు జరిపిన ఈ దాడిలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ తో కలిసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News