: టీడీపీ సభ్యులను 'బఫూన్లు' అన్న వైఎస్ జగన్... సభలో ఆవేశంతో ఊగిపోయిన జగన్
శాసనసభలో వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు తనపై చేసిన ఆరోపణలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ 'మీలాంటి బఫూన్ లతో మాటలు అనిపించుకుంటుంటే... నాకెలా ఉంటుందంటే'అని ... ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేయగానే సభలో తీవ్రకలకలం రేగింది.