: ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం


ఏపీ శాసనసభ సమావేశాలు ఒక రోజు విరామం తర్వాత ఈ రోజు ఉదయం పున:ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే, ప్రశ్నోత్తరాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చేపట్టారు. ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News