: కూకట్ పల్లి చందన బ్రదర్స్ చోరీ కేసులో ఇద్దరు అరెస్టు


హైదరాబాదులోని కూకట్ పల్లి చందన బ్రదర్స్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటనలో దుకాణం నుంచి బంగారం, నగదు చోరీ అయింది. ఆ వెంటనే కేసు నమోదవడంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News