: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ తో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. రేపు ఉదయం కేబినెట్ మరోసారి భేటీ అయి బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది.

  • Loading...

More Telugu News