: ఎన్యూమరేటర్లకు సమగ్ర వివరాలు అందించిన జూ.ఎన్టీఆర్


సమగ్ర సర్వేలో భాగంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్లకు సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పూర్తి వివరాలు అందజేశారు. సర్వేలో తన కుమారుడు అభయ్ రామ్ పేరును కూడా నమోదు చేయించారు. కాగా, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవడంతో... ఆయన నివాసానికి వెళ్లిన ఎన్యూమరేటర్లు వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News