: లైంగిక వేధింపుల కేసులో కోర్టుకు నిత్యానంద హాజరు


లైంగిక వేధింపుల కేసులో వివాదాస్పద నిత్యానంద స్వామి ఈరోజు (సోమవారం) బెంగళూరులోని రామనగర కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన కేసును పరిశీలించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానందకు పురషత్వ పరీక్షలు నిర్వహించాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన కోర్టుకు వచ్చారు.

  • Loading...

More Telugu News