: హైదరాబాదులో విద్యుత్ కోతల వేళలు మారాయ్


గ్రేటర్ హైదరాబాదు పరిధిలో విద్యుత్ కోతల వేళలు మారాయి. ప్రస్తుతం మూడు దఫాలుగా నాలుగు గంటల పాటు కరెంటు కోత విధిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని లోడును అన్ని ప్రాంతాలకు సమానంగా సర్దుబాటు చేస్తున్నట్లు డిస్కం అధికారులు తెలిపారు. సోమవారం నుంచి కరెంటు కోతల షిప్టుల వేళలను మార్పు చేశామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News