: మండలాధ్యక్షురాలిపై అనర్హత వేటు


కడప జిల్లా రాజంపేట మండలాధ్యక్షురాలిపై అనర్హత వేటు పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి, టీడీపీకి మద్దతు ఇచ్చారన్న ఆరోపణపై అధికారులు మండలాధ్యక్షురాలు సువర్లతపై అనర్హత వేటు వేశారు.

  • Loading...

More Telugu News