: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు


మదుపరులకు స్టాక్ మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయి. ఈరోజు (సోమవారం) నిఫ్టీ రికార్డు స్థాయిలో 7,843 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభపడింది. సెనెక్స్ 170 పాయింట్లకు పైగా లాభాలు ఆర్జించింది.

  • Loading...

More Telugu News