: సుబేదార్ పతన్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
సుబేదార్ పతన్ ను ఈ రోజు సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పాకిస్థాన్ యువతికి దేశ రహస్యాలను చేరవేసిన కేసులో పతన్ నిందితుడన్న సంగతి తెలిసిందే. పతన్ కు విధించిన కస్టడీ నేటితో ముగియడంలో... అతడిని కోర్టులో హాజరుపరిచారు.