: మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే: మంత్రి నారాయణ


త్వరలోనే అన్ని శాఖల అధిపతులను విజయవాడకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణ శైలిని పరిశీలించేందుకు త్వరలోనే అహ్మదాబాద్, భువనేశ్వర్, రాయ్ పూర్ పర్యటిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News