: శంకర్రావుపై కేసు నమోదు... వెన్నాడుతున్న 'గ్రీన్ ఫీల్డ్' వివాదం


మాజీ మంత్రి శంకర్రావును గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదం తాలూకు కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా, ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేయాలని మల్కాజ్ గిరి న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే శంకర్రావుపైనా, ఆయన సోదరుడిపైనా నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News