: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై కొనసాగుతున్న దాడులు
ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికా, ఇరాక్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. మోసూల్ డ్యాం దగ్గర ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిగాయి. అయితే, మైనార్టీ తెగ యాజిదీలకు చెందిన 80 మందిని మిలిటెంట్లు ఊచకోత కోసినట్టు సమాచారం.