: మూడు నెలల్లో ఏపీకి తాత్కాలిక రాజధాని: మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధానిగా విజయవాడ మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకోసం గన్నవరంలోని మేథా టవర్స్ ను పరిశీలించామని తెలిపారు. రాజధాని కోసం అక్కడ 30 ఎకరాలను ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించినట్లు వెల్లడించారు. ఈరోజు పలువురు మంత్రులతో కలసి నారాయణ అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు.

  • Loading...

More Telugu News