: 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం


రానున్న 24 గంటల్లో ఇరు రాష్ట్రాలలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సన్నని జల్లులు కురుస్తాయని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతాయని... కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది.

  • Loading...

More Telugu News