: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భేటీ


ముఖ్యమంత్రి చంద్రబాబుతో లేక్ వ్యూ అతిథిగృహంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. పౌర విమానయాన సర్వీసులు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News