: ఏపీలో నీరు-చెట్టు కార్యక్రమం


భవిష్యత్ లో ఇకపై కరవు ఛాయలు రాష్ట్రంపై పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ దిశగా ఏపీలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. అంతేగాకుండా విద్యకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పిల్లలందరూ బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News