: కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ అలేఖ్యపై అనర్హత వేటు


నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ అలేఖ్యపై అనర్హత వేటు పడింది. చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఆమె మారింది. దీంతో అలేఖ్య విప్ ధిక్కరించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డీవో ఆమెపై అనర్హత వేటు వేశారు. కావలి మూడో వార్డు కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లుపై కూడా అనర్హత వేటు పడింది.

  • Loading...

More Telugu News