: పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. జ్యుడీషియల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు పాస్ అయిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజన, 18 ఎఫ్ అంశాలు చివరి రోజు సభలో చర్చనీయాంశాలయ్యాయి.