: ఇష్టం లేకపోతే సినిమా చూడొద్దు: 'పీకే' సినిమాపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం తీర్పు


'పీకే' సినిమాలో నగ్నత్వం ప్రదర్శించారని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, హీరో అమీర్ ఖాన్ లపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పునిచ్చింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానుకోవాలని పిటిషనర్ కు సూచించింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే... నిర్మాత హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News