: ఏపీలో 'రాయలసీమ కాంగ్రెస్ పార్టీ' ఆవిర్భావం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో పార్టీ పురుడుపోసుకుంది. 'రాయలసీమ కాంగ్రెస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. యువతను చైతన్యం చేస్తూ, సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఏర్పాటు చేసినట్లు రాకాపా అధ్యక్షురాలు కె.సుమయ తెలిపారు. 2012లో దీనికోసం దరఖాస్తు చేయగా తాజాగా అనుమతి లభించినట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News