: పెళ్లిళ్ల సీజన్ కోసం 500 ప్రత్యేక బస్సులు


ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వరుసగా పెళ్లిళ్లు జరుగుతుండటంతో బస్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వేలాది సంఖ్యలో జరుగుతున్న పెళ్లిళ్లకు హాజరయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) నుంచి ఇవాళ, రేపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News