: ములాయం ప్రతిపాదనను తిరస్కరించిన మాయావతి


బీజేపీని ఓడించేందుకు యూపీలో బహుజన సమాజ్ పార్టీతో పొత్తుకు సిద్ధమంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన ప్రతిపాదనను మాయావతి తిరస్కరించారు. ఈ మేరకు మాట్లాడిన ఆమె, ఇప్పటికే ఎస్పీ, బీజేపీ కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అలాంటప్పుడు తామెలా చేతులు కలుపుతామన్నారు. యూపీలో ఎవరితోనూ కలవబోమని, ఒంటరిగానే తలపడతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News